Subhashree Rayaguru | పవన్ కల్యాణ్ ఓజీలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టంట్..!
Subhashree Rayaguru | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఓజీ (OG) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. పవర్‌స్టార్ ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసినట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఒడిశా భామ మరో కీలక పాత్రలో మెరువనుంది.
Subhashree Rayaguru | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఓజీ (OG) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ కు కావాల్సిన ఫుల్ ట్రీట్ అందిస్తోంది. పవర్‌స్టార్ ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసినట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోందని తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీలో ఒడిశా భామ మరో కీలక పాత్రలో మెరువనుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనే కదా మీ డౌటు. రీసెంట్గా మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru). పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ తాను ఎలాంటి పాత్రలో కనిపిస్తాననేది మాత్రం సస్పెన్స్ లో పెట్టేసింది. విడుదలకు ముందే నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఓజీ.
ఇప్పటికే ఓజీ గ్లింప్స్ విడుదల చేసిన 24 గంటల్లోనే 730K లైక్స్ రాబట్టి.. మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. గతంలో భీమ్లానాయక్ (Bheemla Nayak) పై ఉన్న (728.5K లైక్స్) రికార్డును అధిగమించింది. ఓజీ #HUNGRYCHEETAH హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్

Og Glimpse 1
ఓజీ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

