ఏమైందో తెలియదు గానీ, ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఘటన ములుగు మండలం బండారుపల్లిలోని టీజీ గురుకుల పాఠశాలలో శుక్రవారం తెల్ల�
విద్యా శాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా ఆ స్కూల్‌ను పరిశీలించారు. విష వాయువులు సెప్టిక్ ట్యాంక్ నుంచా లేక సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.