పూర్వం మన పెద్దలు క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తినేవారు. అందుకనే వారు వయస్సు మీద పడినప్పటికీ దృఢంగా ఉండేవారు. ఎంతో కష్టమైన పనులను సైతం వృద్ధాప్యంలో అవలీలగా చేసేవారు.
Health Tips | బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ ఆరోగ్యంగా చలాకీగా ఉండాలంటే దృఢమైన, ఆరోగ్యకర ఎముకలు అవసరం. ఎముక పుష్టిని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.