దేశ రాజధాని న్యూఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది.
కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజెగౌడ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన బుధవారం శాసన మండలిలో మాట్లాడుతూ, తాను చికమగళూరు పురపాలక సంఘం చైర్మన్గా పని చేసిన కాలంలో 2,800 వీధి కుక్కలను చంపించానని చెప్పారు.