చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికల్లో (Assembly Elections Results) పార్టీకి లభించిన ఫలితాలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో గురువారం నుంచి