Rajinikanth | జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
కన్నడ స్టార్ హీరో యష్ పొలం పనుల్లోకి దిగాడు. అదేంటీ అంటే సరదాగా అంటున్నారు ఫ్యాన్స్. తన సొంతూరు హసన్ లో ఈ మధ్యనే యష్ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ 80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ మధ్యన