పొలం పనుల్లో క్రేజీ హీరో

కన్నడ స్టార్ హీరో యష్ పొలం పనుల్లోకి దిగాడు. అదేంటీ అంటే సరదాగా అంటున్నారు ఫ్యాన్స్. తన సొంతూరు హసన్ లో ఈ మధ్యనే యష్ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ 80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి.
ఈ మధ్యనే ఈ పొలం విషయంలో హీరో కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగి విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. సరే ఇప్పడా విషయాలను పక్కన పెట్టి ఈ స్టార్ హీరో పొలంలో ఏం పడుస్తాడో చూద్దామంటే అక్కడక్కడ కొన్నిచెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు ఫోటోల్లో చూస్తే తెలిసిపోతోంది.
ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మరవకూడదు. ఆ మాటని మా హీరో తూచా తప్పకుండా పాటిస్తాడని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనమంటూ అభిమానులు వీటిని షేర్ చేసుకుంటున్నారు.
కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత యష్ ఏ దర్శకుడితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్ తో సినిమాకి హీరో యష్ కమిట్ అయ్యాడని వార్తలు వచ్చినా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

