కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికీ బడ్జెట్లో కొర్రీలు పెట్టారు. మహాలక్ష్మి పథకంలో ఇస్తున్న జీరో టికెట్ల విలువ నెలకు రూ.400 కోట్లు కాగా.. ఏడాద
కొడంగల్ మండలం రోటిబండా తండాపై ప్రభుత్వం చేసిన దాడులను సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవనాయక్ తీవ్రంగా ఖండించారు. మూసీ పునర్జీవానికి ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ఒక్కరూపాయి వాడినా సహిం�