కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీతి అయోగ్, ఏఐఎం ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని పాఠశాలల నుండి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్మేరీ పాఠశాలలో చదువుతున్న మసాదే శివకృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల స్థాయి టీఎల్ఎం మేళా జరిగింది.