ఆలోచన ఉంటే పెట్టుబడి లేదు..పెట్టుబడి ఉంటే ఆలోచన లేదు..రెండూ ఉంటే నెలల తరబడి తిరిగినా అనుమతి వచ్చేది కాదు..ఇది 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగ పరిస్థితి. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ�
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�