నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్.ఎస్. అరుణాచలం దర్శకత్వంలో వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌కుమార్, అశోక్ కుమార్ నిర్మి�
టాలెంటెడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) కొత్త సినిమాను ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న (NS 24) చిత్రానికి కథ, దర్శకత్వం ఎస్ఎస్ అరుణాచలం (SS Arunachalam).