నాలుగు రోజులుగా కురి సిన భారీ వర్షాలకుతోడు మహారాష్ట్రలో పడిన వానలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తు న్నది. ఫలితంగా బాసర వద్ద గోదారి ఉగ్రరూ పం దాల్చింది. పుష్కరఘాట్లు నీట మును గగా.. సరస్వతీ అమ్మవారి ఆలయానికి వె
16 గేట్ల ద్వారా గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటి విడుదల మెండోరా : శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస�