Srsp project : ఎస్సారెస్పీ గేట్ల మూసివేత
ఎస్సారెస్పీ గేట్ల మూసివేత | ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో ఎస్సారెస్పీ గేట్లను గురువారం మూసి వేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు.

నిజామాబాద్ : ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో ఎస్సారెస్పీ గేట్లను గురువారం మూసి వేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,720 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1090.7 అడుగుల (88.662 టీఎంసీలు) నిల్వ ఉంది. జెన్కోకు 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే రోజున 1089.80 అడుగుల (83.772 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నట్లు ఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Adilabad : ఎంపీ సోయం బాపురావ్‌పై కేసు
Trisha: మరోసారి వార్తలలోకి త్రిష పెళ్లి.. ఇది నిజం అంటున్న నెటిజన్స్
సరిహద్దు సమీపంలో.. రెండు పాక్ ఎయిర్‌బేస్‌లు
టాస్ గెలిచిన జో రూట్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

