జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వీ నవీన్‌యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులున్నట్టు ఆయనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా వెల్లడించారు.
‘నేను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న.. అప్పట్లో నాకు 15 ఏండ్లు ఉన్నప్పుడే దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్న..’ ఈమాటలు అన్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్�