తెలంగాణ నుంచి మరో క్రీడాతార తళుక్కున మెరిసింది. నేవి ముంబై వేదికగా జరిగిన ఏఐటీఏ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీమన్యారెడ్డి రెండు టైటిళ్లతో మెరిసింది.
యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీమాన్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నది. స్పెయిన్ వేదికగా జరిగిన ఎఫ్టీఐబీ టోర్నీలో 15 ఏండ్ల శ్రీమాన్య విజేతగా నిలిచింది.