Srilanka PM | శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియమితులయ్యారు. మంగళవారం ఆమె నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మరో మహిళ హరిణి.
శ్రీలంక తదుపరి ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రనీల్ విక్రమసింఘే బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. యూఎన్పీ పార్టీ ఇప్పటికే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు త�