‘ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శ్రీచరణ్, గీత్ నటన ఆర్గానిక్‌గా ఉంది. కచ్చితంగా మంచి సినిమా అవుతుందనిపించింది.’ అని హీరో సిద్దు జొన్నలగడ్డ అన్నారు. మధుశాలిని సమర్పకురాలిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్�
నటి మధుశాలిని సమర్పకురాలిగా రూపొందిన రూరల్ లవ్‌స్టోరీ ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించారు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్�