ఆర్గానిక్ ప్రేమకథ
నటి మధుశాలిని సమర్పకురాలిగా రూపొందిన రూరల్ లవ్‌స్టోరీ ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించారు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న వినాయచవితి కానుకగా సినిమా విడుదలకానుంది.
నటి మధుశాలిని సమర్పకురాలిగా రూపొందిన రూరల్ లవ్‌స్టోరీ ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించారు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న వినాయచవితి కానుకగా సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
సీతాకోకచిలుక రెక్కలను చేతులకు అలంకరించుకున్న కథానాయికను, ఆమెను ప్రేమగా ఎత్తుకున్న కథానాయకుడ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ రూరల్ ప్రేమకథకు కెమెరా: శివ గాజుల, హరిచరణ్.కె, సంగీతం: రవి నిడమర్తి, నిర్మాణం: రాడికల్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

