సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం వేడుకను సోమవారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా, శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు.