శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది.
బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు.