అయోధ్య : అయోధ్య రామాలయం ఆవరణలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ మేరకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకున్నది.