Sri Krishna Janmashtami | మండల కేంద్రంలోని కానోబా వీధి శ్రీకృష్ణ ఆలయంలో ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం అన్నదానంతో ముగిశాయి.
కేరళలోని (Kerala) త్రిసూర్‌లో (Thrissur) ఉన్న ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో (Irinjadappilly Sri Krishna Temple) జరిగిన నదయిరుతాల్ (Nadayiruthal) వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు.