Kangana Ranaut | రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిందిగా..!
Kangana Ranaut | రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న ఊహాగానాలకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూచనప్రాయంగా అంగీకరించారు.
Kangana Ranaut | ద్వారక: రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న ఊహాగానాలకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూచనప్రాయంగా అంగీకరించారు. శుక్రవారం ద్వారకలోని శ్రీ కృష్ణుడి ఆలయంలో కంగనా పూజలు జరిపారు. రాజకీయాల్లోకి వస్తున్నారా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ‘ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే తప్పక పోటీ చేస్తా’ అని బదులిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

