కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలోని ఎమర్జెన్సీ విభాగం అలంకార ప్రాయంగా మిగిలింది. ఆధునిక యంత్ర పరికరాలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అత్యవసర సేవలు అందని పరిస్థితి నెలకొంది.
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై�