స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. బెర్లిన్ వేదికగా ముగిసిన ఈ పోటీల్లో భారత్ 202 పతకాలు కొల్లగొట్టింది. అందులో 76 స్వర్ణాలు, 75 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి.
Sonu Sood : వచ్చే ఏడాది జరుగనున్న స్పెషల్ ఒలింపిక్స్లో భారతదేశానికి నటుడు సోనూ సూద్ నాయకత్వం వహించనున్నారు. వచ్చే జనవరి 22 నుంచి రష్యాలోని కజాన్లో స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి