రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న 31 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శుక్రవారం తాత్కాలిక ప్రమోషన్లు ఇస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్