Home
special darshan tickets
special darshan tickets
-
"TTD | రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల"
2 years agoతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం (డిసెంబర్ 18) విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమా�"TTD Arjita Seva Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల"
2 years agoTTD Arjita Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాన"TTD | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఆర్జితసేవా ఫిబ్రవరి కోటా విడుదల.."
2 years agoTTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ 2025 ఫిబ్రవరి మాసం కోటా టికెట్లను గురువారం ఆన్లైన్లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊ�"TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు అంగ ప్రదక్షిణం టోకెన్ల విడుదల..!"
3 years agoTTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. మే మాసానికి సంబంధించిన అంగ్రప్రదక్షిణ టోకెన్ల కోటాను శుక్రవారం (23న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు టికెట్స్ ఆన్లైన్ కోటాను ఉ�"Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి"
3 years agoTirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�"TTD | నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల"
3 years agoTTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో"TTD | నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ"
3 years agoకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుద�"నేడు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల"
3 years agoశ్రీవారి జూలై, ఆగస్టు నెలల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 25న తిరుపతిలో గదుల కోటాను, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయన�"TTD | వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల"
4 years agoతిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. అలాగే జూన్ 1 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన స�"శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల"
4 years agoTTD | తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది"TTD | 21 నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల.."
5 years agoతిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 21 నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మూడు రోజుల పాటు �"రూ.300 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడీ.."
5 years agoతిరుమల : ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టిక�"TTD | భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. వారికి ఆరు నెలల్లో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం"
5 years agottd | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. భారీ వర్షాల కారణంగా శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో"నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల"
5 years agoTTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది"TTD | శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల"
5 years agoప్రత్యేక దర్శనం | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లును టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్సైట్తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!














