ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బీ వాణీ శ్రీ అన్నారు.
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �