సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ ఆరంభం అదిరిపోయింది. ఆరో గ్రాండ్‌స్లామ్ వేటలో అల్కరాజ్ ఆ దిశగా తొలి అడుగు వేశాడు.
స్పెయిన్ ప్రభుత్వం ‘పోర్న్ పాస్‌పోర్ట్'ను కొత్తగా తీసుకొచ్చింది. 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే పోర్న్ సైట్లలో ప్రవేశాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు.
పోర్చుగల్‌లోని జరిగిన ఎయిర్ షోలో (Air Show) విషాదం చోటుచేసుకున్నది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నది.
జన్యువే ఆమె ప్రాణాలకు రక్షణగా నిలిచింది. జన్యు పరివర్తనం (మ్యుటేషన్) ఐదు రకాల క్యాన్సర్ల నుంచి ఆమెను కాపాడింది. 800 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి అసాధారణ రోగనిరోధక వ్యవస్థ ఉంటుందని పరిశోధకులు పేర్కొ�