అత్యధిక సమయం స్పేస్వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలపాటు స్పేస్‌వాక్ చేశారు.
స్పేస్ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్ఎక్స�
తెలంగాణ మూలాలున్న భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజాచారి అరుదైన ఘతన సాధించారు. స్పేస్‌వాక్(అంతరిక్షంలో నడక) చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
హాంగ్‌కాంగ్: చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ చరిత్ర సృష్టించింది. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందింది. వాంగ్ యాపింగ్ ఆదివారం స్పేస్‌వాక్ నిర్వహించింది. �
బీజింగ్: అంతరిక్షంపైనా పట్టు సాధించడానికి ఈ మధ్యే చైనా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న విషయం తెలుసు కదా. ఇప్పుడా స్పేస్స్టేషన్కు 50 అడుగుల పొడవైన ఓ రొబోటిక్ చేతిని అమర్చడానికి