సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ
మహబూబ్‌నగర్ కలెక్టర్‌ను కాంగ్రెస్ నాయకుడు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అసభ్యకరంగా దుర్బాషలాడినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఈ�
జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగింది. పరీక్ష నిర్వహణకు 111 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు రె
పోలీస్‌స్టేషన్ రైటర్స్ సకాలంలో ఎఫ్ఐఆర్, చార్జీషీట్, ఫైనల్ రిపోర్టు ఇతర డాక్యుమెంట్లను సకాలంలో అప్లోడ్ చేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో బుధవారం స్టేషన్ రైటర్స్, టెక�