సోయా పంట కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Soya Farmers | సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు.