బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్‌కు చెందిన వ్యాపారిని సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ బాండ్ పేపర్లు తయారు చేస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ సంఖ్యలో బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.