నైరుతి బంగాళాఖాతం లో ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
AP Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో 48 గంటల్లో వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.