Border 2 Ghar Kab Aaoge | బాలీవుడ్ క్లాసిక్ వార్ డ్రామా 'బోర్డర్' చిత్రానికి సీక్వెల్గా వచ్చిన 'బోర్డర్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టిస్తోంది.
Kannadigas | కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ప్రముఖ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.