బనారస్ (Banaras) నవంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది బనారస్ టీం. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన మాయా గంగ పాట సంగీత మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ..సినిమాకు హైలెట్‌గా ని
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్'. ఈ చిత్రానికి జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.