మిస్టీరియస్ లవ్‌స్టోరి
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్'. ఈ చిత్రానికి జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్’. ఈ చిత్రానికి జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. నవంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానున్నది. తెలుగులో నాంది సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో జైద్‌ఖాన్ మాట్లాడుతూ…‘తెలుగు ప్రేక్షకులు మాపై అభిమానం చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇదొక మిస్టీరియస్, మెచ్యూర్డ్ లవ్‌స్టోరి. యాక్షన్, కామెడీ, థ్రిల్..ఇలా అన్ని అంశాలుంటాయి. ఒక ప్ర యోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అ న్నారు. ‘బలమైన కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కుతున్నది’ అని సతీష్ వర్మ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

