కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెర్రజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నేత.. బీఆర్ఎస్ అభ
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి