సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి (88) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురై మ
CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు.