Home
Snowstorm
Snowstorm
-
"అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం"
9 months agoభారీ మంచు తుఫాన్ ఆదివారం అమెరికాపై విరుచుకుపడింది. పరిస్థితి దిగజారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3,200 కిలోమీటర్ల మేర భూమిని మంచు తుఫాన్ చుట్�"రష్యాలో మంచు విలయం"
9 months agoమునుపెన్నడూ లేనంత స్థాయిలో రష్యా పట్టణం ‘కామ్చాట్సీ’ని మంచు కమ్మేసింది. జనవరిలో ఇప్పటివరకు 2 మీటర్లకుపైగా హిమపాతం కురువడంతో భవనాలు, అపార్ట్మెంట్స్, రోడ్లు పూర్తిగా మంచు తుఫాన్లో కూరుకుపోయాయి. గత 60 సం�"ఎవరెస్ట్‌పై భారీ మంచు తుఫాన్"
1 year agoటిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతంపై ఏర్పడిన భారీ మంచు తుఫాన్లో పెద్దఎత్తున యాత్రికులు చిక్కుకున్నారు. సుమారు 1000 మంది వరకు పర్వతంపై ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారని తెలిసింది."Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్"
1 year agoMount Everest | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ (Mount Everest)పై మంచు తుఫాను (Snowstorm) బీభత్సం సృష్టించింది."Gulf Coast | అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 2,200 విమాన సర్వీసులు రద్దు"
2 years agoమంచు తుఫాన్లు టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు ‘గల్ఫ్ కోస్ట్'గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి అమెరికా దక్షిణ రాష్ర్టాలను చుట్టుముట్టాయి. ఇప్ప�"వణికిస్తున్న మంచుతుఫాన్"
4 years agoఅమెరికాను మంచుతుఫాన్ వణికిస్తున్నది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని కనిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి."22 మందిని మింగిన మంచు"
5 years agoఇస్లామాబాద్, జనవరి 8: పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్వత పర్యాటక ప్రాంతమైన ముర్రీలో భారీ స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా వాహనాల్లో చిక్కుకొని సుమారు 22 మంది మృత్యువాత పడినట్టు అధికారులు శని�తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!







