Small Savings | పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Small Savings | చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నిధులు మదుపు చేసిన వారు తమ ఖాతాలకు వారి ఆధార్ వివరాలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Small Savings | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు 8.5 శాతం తగ్గాయి. ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గడం గత 11 ఏండ్లలో ఇదే ఫస్ట్ టైం.
Small Savings Schemes | ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు సెప్టెంబర్ లోగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే ఆయా ఖాతాలను బ్యాంకులు, పోస్టాఫీసు స్తంభింపజేస్తాయి.