SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల చివరి మ్యాచ్ వర్షార్పణమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టాస్కు అడ్డుపడిన వరుణుడు చివరకు మ్యాచ్ను మింగేశాడు.
SLW vs PAKW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ టాస్కు అడ్డుపడిన వరుణుడు శాంతించాడు. రెండున్నర గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు 17:45 గంటలకు టాస్ వేశారు.
SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక (Srilanka) మ్యాచ్ అంటే చాలు వరుణుడు వచ్చేస్తున్నాడు. ఆతిథ్య జట్టుకు స్వదేశంలో గెలిచే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగులుతున్నాడు.
SLW vs PAKW : మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక (Srilanka) బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు.