శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో గల్లంతైన కార్మికులను తొమ్మిది నెలలు అవుతున్నా కనుగొనలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా బీజేపీ మాత్రం కికురుమనడం లేదు. ఘటన జరిగిన రోజు ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలిచ్చారు. ఆ తర్వాత గప్చుప్ అయ్యారు.