ఇది భిన్నమైన ప్రత్యయం అనడం చేత ‘య’ ప్రత్యయం పరమైతే దీర్ఘం- ‘య’ ప్రత్యయ ఇకారానికి లోపం పూర్వస్వరానికి దీర్ఘం వైకల్పితంగా కనిపిస్తున్నదని సూత్రం కట్టి -అన్నాడు -అన్నడు. విన్నాడు- విన్నడు- విన్నారు-విన్నరు అ
‘సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగా నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించే ‘వ్యాకరణం’ కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు. వ్యాకరణాన్ని