వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను �
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన ప్రశాంత్, సోదరుడు మైనర్‌తో పాటు హత్యల కోసం ఒప్పందం చేసుకున్న మరో ఇద్దరు యువకులను కామారె�