జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేండ్ల జైలు.. వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ తర్వాత గందరగోళం మధ్య లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది.
న్యూఢిల్లీ, జూలై 30: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ తర్వాత గందరగోళం మధ్య లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది. దేశ గౌరవానికి అవమానాలను నిరోధించే (సవరణ) బిల్లు, 2026ను ఒక రోజు ముందు బుధవారం రాజ్యసభ ఆమోదించింది.
ఇప్పుడు దిగువ సభలో కూడా ఆమోదించడంతో త్వరలోనే ఇది చట్టరూపం దాల్చనున్నది. ఈ బిల్లు ప్రకారం వందేమాతర గేయం ఆలపిస్తున్నప్పుడు ఆటంకాలు సృష్టించినా, అడ్డుకున్నా అదే మాదిరిగా మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు. నీట్ లీక్పై విపక్షాలు ఆందోళన కొనసాగిస్తుండగా, ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

