మిథాలీని అధిగమించిన చరణి.. అత్యధిక రేటింగ్ పాయింట్లతో రికార్డు
భారత యువ స్పిన్నర్ శ్రీచరణి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానాన కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. తాజాగా 800 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి కెరీర్లో అత్యుత్తమ రేటింగ్(804) సాధించింది.
దుబాయ్: భారత యువ స్పిన్నర్ శ్రీచరణి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానాన కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. తాజాగా 800 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి కెరీర్లో అత్యుత్తమ రేటింగ్(804) సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో 4 వికెట్లు తీయడమే గాక టోర్నీ ఆసాంతం రాణించిన చరణి టాప్ ప్లేస్నుమరింత పటిష్టం చేసుకుంది.
దాంతోపాటు 800 రేటింగ్ పాయింట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. 2011లో నాటి సారథి మిథాలీ రాజ్ 780 పాయింట్లు సాధించడమే ఇప్పటిదాకా భారత్ తరఫున అత్యుత్తమం. కాగా చరణి మరో మూడు పాయింట్లు సాధిస్తే టీ20 ర్యాంకింగ్స్లో ఆల్టైమ్ హై రేటింగ్ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ (2018లో 806) రికార్డును అధిగమిస్తుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

