ఉగాది రోజున మంగళవారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిరాటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నల్లాణ్చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు తిరుప్పావై �