అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్‌తో పద్దుకు రూపకల్పన చేసింది.
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీ
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన