Bull Attack | అదో ఫ్యామిలీ ఫంక్షన్.. పాటలు, డ్యాన్స్‌లతో వేడుక అట్టహాసంగా సాగిపోతోంది. స్టేజీపై గాయకులు పాడుతుంటే.. కింద ఉన్న వారంతా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 40దేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటించారు.